ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం
నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు.
ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మాత్రమే ప్రతి పైసను వినియోగిస్తున్నాంమీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
Source:mana tv6 news
Tags:కాంగ్రెస్ పార్టీ