సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 మంగళవారం).సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలకేంద్రంలో సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్. ఈ సందర్భంగా డాక్టర్ మట్ట దానితో మాట్లాడుతూ..."జై బాపు, జై భీమ్, జై సంవిదాన్" అనే నినాదాన్ని మనం...