తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై అధికారులు దృష్టి పెట్టాలి… మాజీ ఎంపీటీసీ వంగ ఝాన్సీ నిరంజన్ గౌడ్…
మన టివి 6న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 30/01/2025 గురువారం) 29వ తేదీ బుధవారం కొన్ని వార్త పత్రికలలో వచ్చినటువంటి "పెనిమిటి పెత్తనం" అనే వార్తా కథనంపై స్పందించిన వియ బంజర్ మాజీ ఎంపీటీసీ వంగ ఝాన్సీ నిరంజన్ దంపతులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం...