మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/03/2025 బుధవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలోని యస్ఐడిపిఓ రాజేష్, మెయిల్ ఓవర్ సీల్ రాజ ఆధ్వర్యంలో కల్లూరు ఉప తపాల కార్యాలయం నందు తపాల శాఖ విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించగా ఖమ్మం జిల్లా తపాలా ప్రధాన అధికారి వీరభద్ర స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి పెనుబల్లి కల్లూరు తల్లాడ ఉప తపాలా కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అందరూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా తపాలా ప్రధాన అధికారి వీరభద్ర స్వామి మాట్లాడుతూ….. సమాజంలోని అన్ని వర్గాల వారికి అవసరమైన సేవలు తపాల శాఖ అందిస్తుందని తపాలా శాఖ సిబ్బంది అందరూ గ్రామస్థాయిలో ప్రజలకు భారత తపాల శాఖ అందిస్తున్నటువంటి సేవలను వివరించాలని తెలియజేశారు. ఇప్పుడు వివరాలు వారి మాటల్లోనే చూద్దాం…