తెలంగాణ రాష్ట్రం ఖనిజనిక్షేపాలతో సమృద్ధిగా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మన కోసం, 21/01/2025 మంగళవారం).ఒడిశా రాష్ట్రం కోణార్క్‌లో 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణ రాష్ట్రం ఖనిజనిక్షేపాలతో సమృద్ధిగా ఉంది 2014లో 1,958 కోట్లు ఉన్న ఆదాయం 2023-24 నాటికి 5,440 కోట్లకు ఖనిజ ఆదాయం పెరిగింది. 32...