లారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడిన పోలీసులు.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/03/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం బంజరలో లారీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చిందని సమాచారం తెలుసుకుని పోలీసులు తక్షణమే అప్రమత్తమై ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి వైద్య అందించారు. మొగుళ్ళ కృపారావు అనే లారీ డ్రైవర్ మంగళవారం రాత్రి గోకవరం...