తెలంగాణ నీటి ప్రయోజనాలు విషయంలో ఏమాత్రం రాజీపడం…. సీఎం రేవంత్ రెడ్డి.
మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 04/03/2025 మంగళవారం).కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. ప్రధానంగా కృష్ణా...