google-site-verification: google78487d974c7b676c.html

Month Archives: April 2025

Local News

108 వాహనంలో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 108 వాహనంలో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది. మండల పరిధిలోని తాళ్లపెంట గ్రామ సమీపంలో నివసిస్తున్న ఆదివాసీలకు చెందిన సుకీ అని మహిళకు ఆరవ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో...

read more
Local News

గోపా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వంగా దాము గౌడ్

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/04/2025 ఆదివారం) గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా వంగ దామోదర్ గౌడ్ నియామక పత్రం అందజేసిన జిల్లా కమిటీగౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బలోపేతనం చేసే కార్యక్రమంలో భాగంగా ఐదవ తేదీ శనివారం వి. ఎం బంజరలో ఇ వి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన...

read more
Crime News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/04/2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎంజె రింగ్స్ సెంటర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వెళ్లే గ్రామంలో వి.ఎం బంజర్ రింగ్ సెంటర్లో టర్న్ తీసుకుంటున్న...

read more
Local News

మోడల్ స్కూల్లో విద్యా ప్రమాణాలు బేష్....విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్.మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/04/2025 శనివారం).పెనుబల్లి మండలంలోని టేకులపల్లి మోడల్ స్కూల్ గురువారం అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆయన ఆకస్మిక తనిఖీ వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు పట్ల...

read more
Local News

కొండ్రుపాడులో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 04/04/2025). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలం, కొండ్రుపాడు గ్రామం లో గల రేషన్ షాప్ వద్ద మన ప్రియతమ నాయకురాలు సత్తుపల్లి శాసన సభ్యులు డా"మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం...

read more
Local News

ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 02/04/2025 గురువారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మండల పరిధిలోని వియ్యం బంజర్...

read more
Local News

సన్న బియ్యం పంపిణీ… ఒక చారిత్రాత్మక నిర్ణయం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 03/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామాల్లో రేషన్ షాపులో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం సాయంత్రం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ......

read more
Local News

ప్రతి పేదవాని కుటుంబానికి సన్న బియ్యం అందుతాయి… డాక్టర్ మట్టా దయానంద్

మన టివి6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 02/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ వేదికగా...

read more
1 2 3
Page 3 of 3
error: Content is protected !!