google-site-verification: google78487d974c7b676c.html

Tag Archives: కాంగ్రెస్ పార్టీ

Local News

సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించండి….. సోమరాజు సీతారామారావు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం.) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో  ఏప్రిల్ 15 వ తేదీ జరగబోయే సంత్ సేవాలాల్ 286 వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 13  వ తేదీ గురువారం పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామంలో చంద్రనాయక్ ట్రైబల్ వెల్ఫేర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్...

read more
Daily News

వీరబాబు కుటుంబాన్ని ఆర్ధిక సహాయం చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం, ఏం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన గుర్రం.వీరబాబు ఇటీవల సాగర్ కాలువ లో పడి మృతిచెందారు. గత కొన్ని నెలల క్రితం అతని భార్య అనారోగ్యం తో మృతిచెందింది. భార్య మృతి చెందడం తో మానసిక వేదనకు గురైన...

read more
Daily News

మాలోత్ వినోద్ నీ పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ .

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం ) ఖమ్మం రూరల్ మండలం, కాశీరాజుగూడెం, వాలియ తండ కి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్. వినోద్ ఇటీవల యాక్సిడెంట్ కు గురై ఖమ్మం లోని సృజన హాస్పిటల్ లో చికిత్స తీసుకొని, కాసిరాజుగూడెం, వాలియా తండ లోని తన స్వగృహంలో...

read more
Daily News

రమేష్ నీ పరామర్శించి, ఆర్ధిక సహాయం అందించిన….. భూక్యా సురేష్ నాయక్.

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం ఏం వెంకటాయపాలెంకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెంటాల.రమేష్ ఇటీవల క్యాన్సర్ కు గురై హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొంది, ఏం.వెంకటాయపాలెం లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్...

read more
Local News

నేటి ఈ పరిస్థితి కారణం నాటి ఎమ్మెల్యే (ఇప్పుడు మాజీ) నే కారణం…. డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్ నాయకులు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/02/2025 బుధవారం). సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బంకర్  వల్ల కాలుష్యం తీవ్రంగా ఉండటం తో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.కిష్టారం అంబేద్కర్ నగరవాసులు చేస్తున్న రిలే...

read more
Local News

కెసిఆర్ మా కుటుంబాన్ని మోసం చేశారు. బిఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోవద్దు……

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/02/2025 మంగళవారం సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 11వ తేదీ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై  మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడ...

read more
Daily News

మానసిక వికలాంగుల సమక్షంలో తుంబూరు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన టివి 6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం). 10 వ తేదీ సోమవారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల సమక్షం లో మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ శ్రీ తుంబురు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా...

read more
Telangana

దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌.

మన టివి 6 న్యూస్ మన రాష్ట్ర వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).భారత రాజ్యాంగం ప్ర‌సాదించిన హక్కుల‌ను, గ్యారంటీలను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే 'ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..' తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రఖ్యాత మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి...

read more
Telangana

సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు. ✅ సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి...

read more
1 2 3
Page 3 of 3
error: Content is protected !!