యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అధికార పత్రాన్నిఅందుకున్న పసుమర్తి….
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/02/2025 శుక్రవారం).శ్రీమతి సోనియమ్మ కుటీరంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మూడు రోజుల శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరానికి సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్ హాజరయ్యారు....