బి ఆర్ ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. భూక్యా సురేష్ నాయక్.
మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 26/01/2025 ఆదివారం).దశాబ్ద కాలం అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఇవాళ గ్రామ సభలలో ప్రజలను రెచ్చగొడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారు చేసే తప్పుడు ప్రచారాలు వెంటనే మానుకోవాలని లేదంటే వారికి ప్రజలే తగిన...