google-site-verification: google78487d974c7b676c.html
Local News

టైలరింగ్ మిషన్ కుట్టిన కలెక్టర్.

59.9KViews

మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి మహిళలను వారి యూనిట్లను పరిశీలించన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్… ఈ కార్యక్రమంలో భాగంగా  రుణాలు పొంది వ్యాపారం చేసుకుంటున్నటువంటి మహిళల కలుసుకొని వ్యాపారం చేసే విధానాన్ని, ఇబ్బందులను, లాభనష్టాలను, వ్యాపారంలో  వారి అనుభవాన్ని,  వారు చేస్తున్న  ఉపయోగిస్తున్న మిషన్ల నాణ్యత, పనితీరును ఇంకా మెరుగైన మిషన్ల అవసరాలు వారి ఆదాయం పెట్టుబడులు కుటుంబ సభ్యులు పిల్లల విద్యా విధానాన్ని ఇలా అన్ని రకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో కలెక్టర్ మిసనల్ ఖాన్ తానే స్వయంగా టైలరింగ్ మిషన్ కుట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ నూరుద్దీన్, ఏపిఎం జ్యోతి ప్రసన్న, సిసిలు ప్రసాదు, వెంకయ్య, విక్టర్ ఫాల్, చలమయ్య, మోహన్ రావు, తాసిల్దారు ప్రతాప్ ఎంపీడీవో, ఇఓఆర్డి, విఒఎస్ లు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!