ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే తప్ప గుంటను పూడ్చరా ?
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 02/03/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెం తిరువూరు జాతీయ రహదారిపై సంబంధిత అధికారుల సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. ఈ జాతీయ రహదారిపై సమస్యలు ప్రమాదాలకు దారితీస్తున్న సంబంధిత అధికారులు సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగి...