మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ నాయకులు.
#420 రోజులైనా 420 హామీలలో ఒకటి కూడా సరిగా నిర్వహించలేదు. # జాతిపిత మహాత్మాగాంధీ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు. # ఓ మహాత్మా....ఈఅసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు.. #ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు.. #ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు. #ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు..మన టివి6 న్యూస్ (మన...