ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతాం…. సిఎం రేవంత్ రెడ్డి.
మన టివి6 న్యూస్ (దావోస్ పర్యటన వార్తలు మనకోసం). ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే 'ట్రిలియన్ ట్రీ ఉద్యమం ' (Trillion Tree Campaign) లో భాగమవుతానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు....