యోగా మానసిక ప్రశాంతతకు దివ్య ఔషధం… ఎంపి రామ సహాయం రఘురాంరెడ్డి.
మన టివి6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2025 ఆదివారం). మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు...