ఖమ్మం జిల్లా లాయర్లకు చేయూత…..
మన టీవీ 6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం07/06/2025 శనివారం).ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రజా సేవలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని జూనియర్ లాయర్లు, న్యాయవాదుల కోసం యూనిఫాం క్లాత్ ను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్ క్లాత్ ను...