108 లో వాహనంలో కాన్పు చేసిన సిబ్బంది.
మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 29/01/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందినటువంటి కొప్పుల శిరీష కు (భర్త వెంకట రామారావు.) 29వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఆశ రమణ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కి ఫోన్ చేశారు. హుటాహుటిన బయలుదేరిన...