ఘనంగా ముగ్గుల పోటీలు.
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, మహిళా సంఘం ఆధ్వర్యంలో కెడబ్ల్యు చోడవరంలో ముగ్గుల పోటీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి వి ఎం బంజర్ విజయలక్ష్మి ఫ్యాన్సీ, లక్ష్యస్కూల్ యాజమాన్యం పలగాని ఈశ్వర్, స్కై స్కూల్ కురువేటి రమేష్ బాబు బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. సిపిఎం కార్యవర్గ సభ్యులు చలమల...